Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గ్రూప్-2 పోస్టులకు భారీగా దరఖాస్తులు

గ్రూప్-2 పోస్టులకు భారీగా దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 720 పోస్టులు ఉండగా, వీటిలో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ ఎస్‌ఐ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: